నేటి గద్దర్ న్యూస్ వెబ్ డెస్క్ :
గుంటూరు జిల్లా బుర్రిపాలెంకు చెందిన పరుచూరి అభిజిత్ బోస్టన్ వర్సిటీలో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. మార్చి 11న ఆ క్యాంపస్‌లోనే అభిజిత్‌ను దుండగులు హత్య చేసి, మృతదేహాన్ని కారులో ఉంచి అడవిలో వదిలేశారు.
స్నేహితుల ఫిర్యాదుతో అతడి సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు మృతదేహాన్ని గుర్తించారు.
Post Views: 68