నేటి గదర్ వెబ్ డెస్క్:ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ED శుక్రవారం రాత్రి MLC కవితను అరెస్ట్ చేసి ఢిల్లీ EDకార్యాలయానికి తరలించిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో ED ఆధికారులు శనివారం రౌస్ అవెన్యూ కోర్టులో ఎమ్మెల్సీ కవితను ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా MLC కవిత పలువురు పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.నా అరెస్ట్ అక్రమం.. నేను కోర్టులో తేల్చుకుంటానంటూ మీడియాకు తెలిపిన ఎమ్మెల్సీ కవిత. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా MLC కవిత అక్రమ అరెస్టును నిరసిస్తూ BRS పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
Post Views: 71