నమ్మి మా ఓట్లు వేస్తే ఇంత మోసం చేస్తారా?
రేవంత్ సర్కార్‌పై ప్రభుత్వ టీచర్ల ఆగ్రహం.
టీచర్ల అటెండెన్స్ నిఘా పేరిట కొత్తగా వివాదాస్పద ఫేషియల్ రికగ్నిషన్ యాప్ తెచ్చిన తెలంగాణ విద్యా శాఖ
యాప్‌లో అటెండెన్స్ లేకపోతే జీతం, అలవెన్సులు కట్. సస్పెండ్ అయ్యే అవకాశం కూడా.
స్మార్ట్ ఫోన్, ట్యాబ్‌లలో ఈ యాప్ ఇన్స్టాల్ చేసి టీచర్లు స్కూలుకు వస్తున్నారా లేదా అని నిఘా పెట్టనున్న విద్యా శాఖ
గగ్గోలు పెడుతున్న టీచర్ల సంఘాలు. ఉదయం నుండి టీచర్ల యూనియన్ వాట్సాప్ గ్రూపుల్లో రేవంత్ మీద తిట్ల దండకం
నమ్మి ఓటేస్తే, మాపైనే నిఘానా అంటూ యూనియన్ల వాట్సాప్ గ్రూపుల్లో రుసరుసలు
లోక్‌సభ ఎన్నికల్లో టీచర్ల సత్తా చాటుతాం. రేవంత్‌కు మా పవర్ ఏమిటో చూపిస్తాం అంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయులు.
Post Views: 42