+91 95819 05907

ఏజెన్సీ లో నిశ్శబ్ద విప్లవం…అల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ అభ్యర్థి Dr మైపతి అరుణ్ కుమార్

★పల్లె పల్లె ల్లో, అతి మారుమూల గ్రామాల్లో విస్తృత ప్రచారం
★ ఏజెన్సీ ఆదివాసి ఉద్యోగస్తుల మద్దతు ఆయనకేనా?
★ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వారి వి మై పతికే 70%పడ్డాయా?
★ గత పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ నుండి 50 వేల ఓట్లకు పైగా సాధించాడు
★ నాదే గెలుపు అంటున్న మహబూబాద్ నియోజకవర్గ పార్లమెంట్ అల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ అభ్యర్థి Dr మైపతి అరుణ్ కుమార్

నేటి గద్ధర్ న్యూస్, ప్రత్యేక ప్రతినిధి(ఏజెన్సీ): అరుణ్ .. అంటే సూర్యుడు అని అర్థం. ఆ పేరును సార్ధకం చేసుకుంటూ ఏజెన్సీ సమస్యల పరిష్కారం కోసం గలం విప్పుతూనే ఉంటాడు. ఏజెన్సీ ప్రజల కోసం అనేక పోరాటాలు చేసిన మహనీయులను ఆదర్శంగా తీసుకొని వారి అడుగుజాడల్లో నడుస్తూ తన జాతి అస్తిత్వం కోసం పోరాటం చేస్తున్నాడు. ఈ క్రమంలో ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికై ఢిల్లీ గడ్డపై ఫిఫ్త్ షెడ్యూల్లో ఆదివాసి బిడ్డలు పడుతున్న కష్టాలను చట్టసభల్లో వినిపించాలని కంకణం కట్టుకున్నాడు.ఆయనే Dr మైపతి అరుణ్ కుమార్.వివరాలు మారుమూల ఏజెన్సీ జిల్లా ములుగు లోని తాడ్వాయి మండలం కామరాం అతి మారుమూల గ్రామంలో జన్మించారు. ఎంతో కష్టపడి చదివిPhd సైతం పూర్తి చేశాడు. రాజకీయ మార్గాన్ని ఎంచుకున్నాడు. ఈ నేపథ్యంలో గత పార్లమెంట్ ఎన్నికలలో ఒక్క రూపాయి కూడా పంచకుండా సుమారు 50 వేల రైతులకు ఓట్లను సాధించాడు అంటే మై పతి అరుణ్ కుమార్ సిన్సియారిటీ ఇట్టే అర్థమవుతుంది.2024 త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలలో మహబూబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో నుండి గెలుపే లక్ష్యంగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. మైబాద్ అరుణ్ కుమార్ మంచితనం తెలిసిన ప్రతి ఒక్కరూ బహిరంగంగానే మద్దతు తెలుపుతున్నారు. మహబూబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో సుమారు నాలుగు లక్షల పైగా ఆదివాసి ఓట్లు ఉండడం… ప్రధాన పార్టీలు ఎవరు కూడా ఆదివాసీలకు ఎంపీ టికెట్ కేటాయించకపోవడంతో … మైపతి అరుణ్ కుమార్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుండి అభ్యర్థిగా బరిలోకి దిగారు. మై పతి అరుణ్ కుమార్ ఎన్నికల కంటే ముందు నుండే ప్రచారం ప్రారంభించి అన్ని గ్రామాలు గూడాలలో నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నారు. ఆదివాసి బిడ్డల నుండి సైతం విశేషమైన స్పందన రావడం జరుగుతుందని సమాచారం.
ప్రచారంలో ఆదివాసీ సమస్యలపై ప్రజల్ని ఛైతన్యం చేస్తూ ముందువరుసలో ఉన్నార
బిర్సాముండా, జైపాల్ సింగ్ ముండా, కారుకొండ సడలమ్మా
సమ్మక్క-సారలమ్మ
కొమురంభీం, బిర్సా ముండా సోయంగంగులు
మల్లు దొర, గంట్టం దొర, బియ్యాలా జనార్దనరావు
DN రావు ల ఆదర్శం తో Dr మైపతి అరుణ్ కుమార్ రీసెర్చ్ చేశారు.
రిచర్చ్ సెంటర్ కు విప్లవ వీరుడు బిర్సా ముండా పేరు పెట్టుకొని జాతి రక్షణకు కావలిసిన పరిశోధనలను…చేశాడు. బిర్సా ముండా జీవితాన్ని పరిశీలించినట్లయితే… ఆ సమయంలో అనేక మత సంస్థలు.. ట్రైబల్స్ ను మతం మార్చే ప్రక్రియను మొదలు పెట్టినప్పుడు..బిర్సా ముండ యువకులతో బృందం గా ఏర్పడి తన జాతిని ఇతర మతంలోకి మారకుండా….అనేక పోరాటాలు సలిపి తన జాతి మొత్తం ఒకే కట్టుగా ఉంచడానికి ప్రయత్నించాడు…అలాగే. నా పరిశోదనలు కూడ ఆదివాసీల మనుగడ ను విధ్వంసం చేస్తున్న అంశాల చుట్టే కొనసాగించాను.
నా పరిశోదనలన్ని చూసినట్లయితే కొన్ని వేల సంవత్సరాల నుండి కొనసాగుతున్న ఆచార వ్యవహారాలు మరుగున పడుతున్న తరుణం లో ఆదివాసీ జాతి మీద ఉన్న అభిమానం తో అనేక మంది మేదావులతో కలసి, కోయ సమాజం అత్యున్నత జీవన విధానాన్ని కలిగి ఉన్న ఆదివాసులు ముందు వరసలో ఉంటారు అనే విషయాన్ని బయట సమాజానికి సగర్వంగా
తెలియజేస్తున్నాను.
50 సంవత్సరాలు గా పడిపోయి ఉన్న ఆదివాసుల ఇలవెల్పులను ,జాతరాలను,సంస్కృతి, గొట్టు గోత్రాలు తవ్వి తీసి సాంస్కృతిక పునరుజ్జీవనం పోస్తున్నాను. నా జాతి అస్తిత్వానికి
జీవం పోస్తూ…వెల్పులను నిలబెడుతూ…వేల్పుల విశిష్టతను పుస్తకాల రచన రూపంలో పొందుపరుస్తూ… ఇతర మతాల వైపు వెళ్ళకుండా…ఆదివాసీ జాతి అస్తిత్వం వైపు నడుపుతూ.. అందర్నీ బిర్సా ముండా అడుగు జాడల్లో నడిచేలా చేస్తున్నాను….గమనించ వచ్చు. స్వాతంత్ర్య వచ్చిన నాటి నుండి నేటి వరకు అందని ఫలాలను అందించే ప్రయత్నంలో భాగంగా
బిర్సాముండా, కొమురంభీం, సోయం గంగుల, సమ్మక్క సారాలమ్మ ల స్ఫూర్తితో
మహబూబాబాద్ ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకొని పార్లమెంట్ లో ఆదివాసీ గొంతుకను…రెండో సారి వినిపించేందుకు… ప్రజల ముందుకు వచ్చాను.
గూడాలన్ని మద్దతుగా నిలబడుతున్నాయి. వనదేవతల అశీస్సులతో పాటు ప్రజల ఆశీర్వదిస్తున్నారు.
ఆదివాసి ఉద్యమ వీరుల త్యాగాల స్ఫూర్తిగా మానుకోట లో మన ఆదివాసి జెండా ను ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు..

వైపత్తి అరుణ్ కుమార్ ప్రచారంలో లేవనెత్తిన అంశాలు

★గూడల్లో కనీస సౌకర్యాలు లేవు
★ఆదివాసీలు అణిచి వేయబడ్డ జాతిగానే మిగిలి పోయింది
★తమ హక్కులగురించి, చట్టాల గురించి, go ల గురించి వాటి అమలు గురించి ఆదివాసీలకు పూర్తి ఛైతన్యం లేదు.
★గుట్ట కోయల పరిస్థితి దీనంగా ఉంది.
తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్

★శాంతి చర్చలకు ముందుకు రావాలి:కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) నార్త్-వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేష్ పేరున మావోయిస్టు పార్టీ శుక్రవారం లేఖ విడుదల చేసింది. బీజాపూర్ తెలంగాణ సరిహద్దులో కొనసాగుతున్న ‘ముట్టడి-నిర్మూలన

Read More »

‘స్ఫూర్తి’ సేవలు ప్రశంసనీయం… జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.

నేటి గద్దర్ న్యూస్ , చింతకాని ప్రతినిధి, *నిరుపేద విద్యార్థి తల్లిదండ్రులకు ఉన్నత విద్యాభ్యాసం కోసం చెక్ అందిస్తున్న జిల్లా కలెక్టర్* విద్యారంగంలో ‘స్ఫూర్తి ఫౌండేషన్’ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్

Read More »

చరణ్ తేజ కు ఘనంగా సన్మాన కార్యక్రమం

నేటి గద్దర్ న్యూస్ ,చింతకాని ప్రతినిధి, ఖమ్మం జిల్లా చింతకాని నామవరం గ్రామం నరిశెట్టి హరినాథ్ బాబు నాగమణి దంపతుల రెండవ కుమారుడైన చరణ్ తేజ్ ఐఏఎస్ లో స్టేట్ ర్యాంక్ సాధించి మన

Read More »

బిఆర్ఎస్ రజితోత్సవ పోస్టర్లు గ్రామంలో అంటించి ప్రచారం నిర్వహించిన కార్యకర్తలు

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, ఏప్రిల్, 25: ఈనెల 27 న వరంగల్లో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం

Read More »

బైపాస్ రోడ్డు రహదారి మూసి వేయద్దంటూ రైతుల ఆందోళన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని అద్య హోటల్ వై జంక్షన్ వద్ద బైపాస్ రోడ్డు మూసి వేయద్దంటూ నూతనంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటూ శుక్రవారం

Read More »

ధర్మారంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 25:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో మలేరియా వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ

Read More »

 Don't Miss this News !