నేటి గద్దర్ కరకగూడెం:ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా సోమవారం జరుగుతున్న ఓటింగ్ కి పినపాక మాజీ శాసనసభ్యులు,మాజీ ప్రభుత్వ విప్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఅర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు కరకగూడెం జిల్లా పరిషత్ పాఠశాలలో జరుగుతున్న పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాగా కరకే గూడెం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
Post Views: 206