నేటి గద్దర్ న్యూస్ , భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి మే 27:
రామచంద్ర హై స్కూల్ మరియు పోస్ట్ ఆఫిస్ సెంటర్ నందు గల సింగరేణి స్కూల్ నందు భద్రతా ఏర్పాట్లను పరిశీలించి అక్కడ పోలింగ్ విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి పలు సూచనలు చేసిన ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పట్టిష్టమైన బందోబస్త్ నడుమ ప్రశాంత వాతావరణంలో జరుగుతున్న పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు.
Post Views: 51