ఉమ్మడి వరంగల్- ఖమ్మం నల్గొండ జిల్లాల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గారి గెలుపు కోసం రాత్రింబగలు కష్టపడి పని చేసిన నియోజకవర్గంలోని అన్ని మండలాల పరిధిలోని రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ నాయకులు, ప్రజా ప్రతినిధులకు పట్టభద్రులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు, కృతజ్ఞతలు తెలియజేశారు.
Post Views: 134