★రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీవో ఆఫీసులపై అవినీతి శాఖ అధికారుల దాడులు ప్రస్తుతం ఏకకాలంలో కొనసాగుతున్నాయి.
★ఇప్పటికే అశ్వరావుపేట ఆర్టీవో ఆఫీసులో ఎంబీఏ మరో కానిస్టేబుల్ అవినీతికి పాల్పడుతూ పట్టుబడినట్లు సమాచారం.
★అశ్వారావుపేట రవాణా శాఖ చెకపోస్ట్ లో దొరికిన నగదు ఏసీబీ డి ఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో లెక్కిస్తోన్న అధికారులు*
Post Views: 52