+91 95819 05907

ప్రైవేట్ పాఠశాలల ఫీజుల దోపిడి పై చర్యలు తీసుకోవాలి:సాగర్ యాదవ్

★జిల్లా కలెక్టర్, విద్యా శాఖ అధికారికి ఫిర్యాదు

నేటి గదర్ న్యూస్,మణుగూరు టౌన్:

ఏజెన్సీ ప్రాంతమైన మణుగూరు మండలంలో అన్ని ప్రైవేట్ స్కూళ్ల పై చర్యలు తీసుకోవాలని కోరుతూ..జిల్లా కలెక్టర్ , జిల్లా విద్యా శాఖ అధికారికి మణుగూరు మండలం విజయనగరం గ్రామానికి చెందిన మట్టపల్లి సాగర్ యాదవ్ సోమవారం ఫిర్యాదు చేసినట్లు విలేకరుల కు తెలిపారు. నియంత్రణ లేని ఫీజులతో యాజమాన్యాలు అడ్డగోలుగా దోపిడీకి పాల్పడుతున్నాయని , నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా స్కూల్స్ నడుపుతున్నరని ఆ ఫిర్యాదు లో పేర్కొన్నట్లు తెలిపారు. ప్రైవేటు పాఠశాలల అధిక ఫీజు ల మూలంగా పేద మధ్యతరగతి కుటుంబాలకు ప్రైవేటు విద్య దూరం అయ్యిందని, ప్రైవేటు లో చదివించే విద్యార్థుల తల్లిదండ్రులకు ఫీజుల చెల్లింపు భారమైందన్నారు. తక్షణమే ఆయా ప్రైవేట్ పాఠశాలలపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

చింతకానిలో ఘనంగా కట్ట మైసమ్మ తల్లి మొక్కులు చెల్లించుకున్న ముదిరాజులు.

చింతకానిలో ఘనంగా కట్ట మైసమ్మ తల్లి మొక్కులు చెల్లించుకున్న ముదిరాజులు. నేటి గదర్ న్యూస్ చింతకాని ప్రతినిధి : ఉమ్మడి ఖమ్మం జిల్లా చింతకాని మండల పరిధిలోని స్థానిక నల్లచెరువుపై కొలువుతీరి ఉన్న కట్టమైసమ్మ

Read More »

తెలంగాణ రాష్ట్రంలో దుబారా మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ

ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. బిజెపి మండల అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి డిమాండ్. నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) మార్చి 17. మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో బిజెపి

Read More »

మాసాయిపేట రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం

** పాల్గొన్న పలు గ్రామాల రైతులు నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) మార్చి 17. మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో మంగళవారం నాడు మాసాయిపేటలో గల రైతు వేదిక

Read More »

సర్పంచ్ ల సంఘం నూతన అధ్యక్షులుగా సోలం కేశవరావు.

నేటి గదర్‌ కరకగూడెం: కరకగూడెం మండలం సర్పంచుల సంఘం నూతన అధ్యక్షులుగా వెంకటాపురం గ్రామపంచాయతీ సర్పంచ్ సోలం కేశవరావు, ఉపాధ్యక్షులుగా కన్నాయిగూడెం గ్రామపంచాయతీ సర్పంచ్ కల్తీ. విజయ్ కుమార్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ

Read More »

విద్యార్థుల అభివృద్ధికి ఆత్మ బలమే ఆలంబన.

*డాక్టర్ ఎస్ సారంగపాణి విశ్రాంత ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపల్* *డాక్టర్ సారంగాపాని సేవలు అభినందనీయం మండల విద్యాశాఖ అధికారి గడ్డం.మంజుల* *పాఠశాల విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్ మరియు షూ పంపిణీ* నేటి గదర్

Read More »

ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు తుంగలో తొక్కుతున్న సీఎం

. *పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం* *జీతాలు పెంచంటే అరెస్టులు చేస్తారా?* నేటి గదర్‌ కరకగూడెం: అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు తాము అధికారంలోకి వస్తే వేతనాలు పెంచుతామని 26 వేల రూపాయలు జీతం ఇస్తామని

Read More »

 Don't Miss this News !