*నేటి గద్దర్ న్యూస్, ముదిగొండ మండల ప్రతినిధి బాబురావు*
◆ మండల ప్రజలకు మండల అధికారులకు తెలియజేయునది ఏమనగా….
మన గ్రామాలలో మన వీధిన మన ఇంటి పక్కన ఎవరు చెత్త చెదారం లేకుండా వేయకుండా చూసుకోవాలి గుంతల్లో మురికి నీరు లేకుండా శుభ్రం చేసుకోవాలి ….లేకుంటే డెంగ్యూ మలేరియా చికెన్ గున్యా డేంజరస్ గా పక్క ఊరిలో ఉజలంబిస్తుంది వారి ప్రాణానికే ముప్పుగా మారుతుంది … అలాగే మన ప్రాణాలకు మన పిల్లల ప్రాణాలకు కూడా ముప్పుగా మారుతుంది జరభద్రం…దోమలు విపరీతంగా పెరిగిపోతున్నాయి మన ఊరిలో కాలువలు మన ఇంటి పక్కన చెత్త చెదారం ప్లాస్టిక్ కవర్స్ అనేక వ్యర్ధ పదార్థాలు దుర్వాసన వేయకుండా లేకుండా చూడాలి శుభ్రంగా చేయాలి ప్రజలకు అధికారులు అవగాహన కల్పించాలి… అంతేకాకుండా ప్రతి గ్రామంలో చెత్తాచెదారం లేకుండా చేస్తూ మురికి డ్రైనేజీ కాలువలు తీపిస్తూ… బ్లీచింగ్ పౌడర్ చల్లుతూ.. దోమల మందు కొడుతూ ఉండాలి అధికారులు ప్రజలు పూర్తి బాధ్యత చేపట్టాలి….లేకుంటే వారి మన ప్రాణానికి ముప్పు… ఆలోచించండి*….. *”*🙏