నేటి గద్దర్ న్యూస్ ప్రతినిధి, కారేపల్లి, పూనెం
సుమంత్ :
కారేపల్లి మండలం గేటు రేలకాయల పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని పలు వార్డులలో మాజీ సర్పంచ్ బానోత్ సక్రం నాయక్
మాజీ ఉప సర్పంచ్ ఈసాల సందీప్ మంగళవారం రోజు నా బ్లీచింగ్ పౌడర్ చల్లించారు మండల కేంద్రంలోని స్ధానిక గ్రామ పంచాయతీ పరిధిలోని ఉన్న వార్డులలో విష జ్వరలు ప్రభలకుండా పలు వార్డులలో మంగళవారం స్థానిక రోజున బ్లీచింగ్ పౌడర్ చల్లించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో ప్రజలకు డెంగ్యూ మలేరియావంటి విషజ్వరలు రాకుండా బ్లీచింగ్ పౌడర్ చల్లిస్తున్నట్లు అయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఈసాల సందీప్ శంకర్ పూనెం సురేష్ కేలోత్ బన్సీలాల్ తదితరులు పాల్గొన్నారు
Post Views: 105









