*ఫ్లాష్.. ఫ్లాష్.. ఫ్లాష్. తెలంగాణ రాష్ట్ర స్మార్ట్ కార్డుల ప్రక్రియ ప్రారంభానికి పైలెట్ ప్రాజెక్టుగా ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం. నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, ✍️సతీష్ కుమార్ జినుగు. స్మార్ట్ కార్డుల పంపిణీ పై కసరత్తు వేగవంతం చేసిన తెలంగాణ ప్రభుత్వం.నేడు కలెక్టర్లతో మంత్రి పొంగులేటి కాన్ఫరెన్స్.స్మార్ట్ కార్డుల పంపిణీ పై చర్చ.. పైలెట్ ప్రాజెక్టు కిందా తీసుకునే గ్రామాలను ఎంపిక చేసే ప్రక్రియ పై చర్చ.స్మార్ట్ కార్డుల పంపిణీకి ఖమ్మం జిల్లాకు మొదటి ప్రయారిటీ.
Post Views: 16