నేటి గదర్ న్యూస్,ఖమ్మం జిల్లా ప్రతినిధి. తెలంగాణ రాష్ట్రా రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నేడు ఖమ్మం జిల్లా లో పర్యటించనున్నారు. ఈ మధ్య కాలంలో అనేక సార్లు ఖమ్మం జిల్లాలో వారి పర్యటనలు రద్దు కావటం పాఠకులకు తెలిసిందే, అయితే కొన్ని అనివార్య కారణాలు వలన వారి పర్యటన రద్దు కావడం జరిగింది అని మంత్రి వ్యక్తి గత సహాయకులు మంత్రి క్యాంపు ఆఫీస్ నుంచి ఎప్పటికప్పుడు ప్రజలకు సమాచారం అందిస్తూనే ఉన్నారు.నేటి పొంగులేటి ఖమ్మం జిల్లా పర్యటన వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
Post Views: 101