నేటి గదర్ న్యూస్ మంగపేట.
ప్రజ్వల్ సీడ్స్ వారి పిఎస్ బింధు 2341 మిరప పంట కాపు పూత కాయ సైజ్ కలర్ చాల బాగున్నాయని ,రైతు ఉదయ్ ప్రకాష్ తెలిపారు. ఆదివారం మంగపేట మండలం రాజుపేట పంచాయతీ పరిధిలోని దేవనగరం గ్రామం రైతు ఉదయ్ ప్రకాష్ తన పంట భూమిలో వేసిన ప్రజ్వల్ సీడ్స్ వారి పిఎస్ బింధు 2341 మిరప పంటను మార్కెట్ ఆఫీసర్స్ ఏ .మల్లయ్య జి శ్రీకాంత్ రైతు క్షేత్ర సందర్శన చేసి 210 మంది స్థానిక రైతులతో కంపెనీకి చెందిన ప్లేకాడ్స్ తో ప్రదర్శన చేశారు.ఈ సందర్బంగా పంట వేసిన రైతు మాట్లాడుతో ప్రజ్వల్ సీడ్స్ వారి పిఎస్ బింధు 2341 మిరప పంట కాపు పూత కాయ సైజ్ కలర్ చాల బాగున్నాయని ఎకరాకు 30 నుంచి 35 క్వింటాలు దిగు మతి వస్తుందని అనుకుం టున్నామని అన్నాడు.మళ్ళీ వచ్చే సీజన్ కు కూడ ఇదే సీడ్ పెడతానని రైతులు సంతోషంగా తెలిపారు.
Post Views: 98