నేటి గద్దర్ న్యూస్ చింతకాని ప్రతినిధి . పిచ్చయ్య.
బోనకల్ మండలం ట్రాక్టర్ ప్రమాద ఘటనలో మృతి చెందిన వ్యవసాయ కూలీ యార్లగడ్డ వరమ్మ కుటుంబాన్ని పరామర్శించి చిత్రపటం వద్ద పుష్పగుచ్చాలు వేసి నివాళులు అర్పించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.ఈ సందర్భంగా
ట్రాక్టర్ ప్రమాద సంఘటనకు సంబంధించి క్షతగాత్రులను వివరాలు అడిగి తెలుసుకున్న *డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ట్రాక్టర్ ప్రమాద బాధిత కుటుంబాలకు అన్ని విధాల అండగా ఉంటామని డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 102