హావేళ్ళి ఘణపూర్ మండలం (మెదక్ రూరల్) నేటి గదర్ ప్రతినిధి ఫిబ్రవరి 02.
మెదక్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి లో ఇటీవల హెర్నియా వ్యాధి బారినపడి అనారోగ్యంతో బాధపడుతున్న ఎంబిపూర్ మహేష్ యాదవ్ వాళ్ళ తల్లి లక్ష్మి గారిని జిల్లా ఆసుపత్రిలో పరామర్శించిన మెదక్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు, మాజీ శాసనసభ్యులు శ్రీమతి. పద్మ దేవేందర్ రెడ్డి గారు , సంబంధిత వైద్యులతో మాట్లాడి ఆరోగ్య సమాచారం తెలుసుకొని మెరుగైన వైద్యం అందించాలని వారిని కోరారు.
వీరి వెంట.. మెదక్ మున్సిపల్ తాజా మాజీ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ లావణ్య రెడ్డి, పార్టీ సెక్రెటరీ జనరల్ గడ్డమీద కృష్ణ గౌడ్ ,మండల అధ్యక్షులు అంజాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 61