అండర్ 19 ఉమెన్స్ వరల్డ్ కప్ లో తెలుగు అమ్మాయి గొంగడి త్రిష సంచలన ప్రదర్శన చేసింది. 7 మ్యాచుల్లో 309 రన్స్ చేసి ఇండియా వరల్డ్ కప్ గెలవడం లో కీలక పాత్ర పోషించింది. ఫైనల్ లో త్రిష బ్యాటింగ్‌లో 44 పరుగులు చేయడమే గాక బౌలింగ్‌లో 3 కీలక వికెట్లు పడగొట్టింది.
Post Views: 15