మాసాయిపేట మండలం నేటి గదర్ (భూపాల్) ఫిబ్రవరి 11.
మాసాయిపేట మండల కేంద్రంలోని గ్రామ పరిధిలోని పకృతి వైన్స్ లో శంకరంపేట మండలంలోని ధర్పల్లి గ్రామానికి శంకర్ అనే వ్యక్తి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మాసాయిపేట పకృతి వైన్స్ లో జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Post Views: 224