హావేళ్ళి ఘణపూర్ మండలం మెదక్ రూరల్ నేటి గదర్ ప్రతినిధి ఫిబ్రవరి 11.
కౌడిపల్లి మండలంలోని వెంకట్రావుపేట్ గ్రామం గౌడ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన ఎల్లమ్మ తల్లి ఆలయానికి ముఖ్య అతిధులుగా విచ్చేసిన బిజెపి మెదక్ జిల్లా అధ్యక్షులు వాల్దస్ రాధ మల్లేశ్ గౌడ్. ఈ కార్యక్రమంలో బీజేపీ నర్సాపూర్ మండల ప్రథాన కార్యదర్శి ప్యట నగేష్, బీజేవైఎం నర్సాపూర్ పట్టణ ప్రధాన కార్యదర్శి దుర్గాప్పగారి మహేందర్ గౌడ్, ఎర్రకుంట తండా బూత్ అధ్యక్షులు జై సింగ్, బిజెపి నాయకులు పోతురాజు అనిల్, అక్కం గారి శ్యామ్ గౌడ్, మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు*
Post Views: 66









