నేటి గదర్ న్యూస్ :వైరా ప్రతినిధి
వైరా మున్సిపాలిటీ లీలా సుందరయ్య నగర్ లో శీలం యుగంధర్ రెడ్డి నివాసంలో పట్టపగలు వృద్ధురాలు పై దాడి చేసి చోరీకి పాల్పడ్డ దొంగలు
కారులో వచ్చిన నలుగురు యువకులు
ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలు వెంకట్రావమ్మను సర్వే పేరుతో వివరాలు అడుగుతూ ఆమె చేతులు కాళ్లు కట్టేసి చోరీకి పాల్పడ్డ దొంగలు
ఇంట్లో ఉన్న 15 లక్షల రూపాయల విలువైన 18 తులాల బంగారు నగలు చోరీ
పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితులు.
విచారణ చేపట్టిన ఏసిపి రహమాన్ సిఐ సాగర్..
Post Views: 919









