+91 95819 05907

విద్యాశాఖ మంత్రి నియమించాలి :పిడిఎస్ యు రాష్ట్ర సహాయ కార్యదర్శి వెంకటేష్

నేటి గదర్ న్యూస్, ఖమ్మం ప్రతినిధి:
తెలంగాణ రాష్ట్రము లో విద్యాశాఖ మంత్రి నీ నియమించాలని రాష్టంలో విద్యారంగా సమస్యలు పరిష్కరించాలని పి డి ఎస్ యు ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక సిపిఐ ఎం ఎల్ మాస్ లైన్ రామనరసయ్య విజ్ఞాన కేంద్రం కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది.
ఈ సందర్బంగా పి డి ఎస్ యు రాష్ట్ర సహాయ కార్యదర్శి వెంకటేష్, జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ మాట్లాడుతూ.
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడి రెండు సంవత్సరాల కాలం గడుస్తున్న నేటి వరకు విద్యాశాఖ మంత్రి నియమించకుండా కాలయాపన చేయడం రాష్ట్రంలో విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేది అన్నట్టు ఉన్నది వ్యవహారం విద్యాశాఖ మంత్రి లేనందువల్ల తెలంగాణ రాష్ట్రంలో అత్యా రంగ పరిస్థితులు పూర్తిగా నాశనం అయితున్నాయి. విద్యారంగాని అభివృద్ధి చేస్తామని అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ విద్యారంగాని పూర్తిగా గాలికి వదిలేసింది అని అన్నారు
అలాగే పేద విద్యార్థులకు రావాల్సిన ఫీజు రియంబర్స్ మెంట్, స్కాలర్షిప్ విడుదల చేయకుండా కాలయాపన చేయడం వల్ల విద్యార్థులు కళాశాల యాజమాన్యాల ద్వారా అనేక రకాల ఇబ్బందులు ఎదురుకుంటున్నారు వెంటనే పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్ మెంట్ విడుదల చేయాలని అన్నారు.
అసెంబ్లీ సమావేశాలలో విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని అన్నారు ఆరోకోరా నిధులు కేటాయించడం వల్ల విద్యారంగం అభివృద్ధి కి నోచుకోవడం లేదు అని అన్నారు. జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో విద్యారంగానికి అధిక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.యూనివర్సిటీ లకు. స్వయంప్రతిప్రతిని ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం చెర్యలు చేపట్టాలని,రాష్టంలో 5,6వ తరగతిలో డిటెన్షన్ విధానం రద్దు చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యు, జిల్లా నాయకులు వినయ్,పృథ్వి,సాదిక్,సందీప్, యశ్వంత్ ,నసీర్, వెంకటేష్, అశోక్, ప్రసాద్, శ్రీ నాధ్, లు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ట్రై కార్ రుణాలను రద్దు చేయడం దారుణం… భూక్యా వీరభద్రం

గిరిజనులను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తుంది: గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం ఏప్రిల్ 7వ తేదీన చలో హైదరాబాద్ నేటి గదర్ న్యూస్, వైరా ప్రతి నిధి: 2022 –

Read More »

మెదక్ మున్సిపల్ చైర్మన్ రాజకీయ రిజర్వేషన్లు ఎస్సీలకు కేటాయించాలని జిల్లా కలెక్టర్ కు దళిత సంఘాల నాయకుల వినతి

హావేళ్ళి ఘణపూర్ మండలం మెదక్ రూరల్ నేటి గదర్ ప్రతినిధి మార్చి 27. మెదక్ మున్సిపల్ చైర్మన్ గత 1952 నుండి ప్రత్యేకంగా ఎస్సీ రిజర్వేషన్లు కేటాయించలేదని అన్నారు ఎస్సీ ప్రజల జనాభా ప్రాతినిథ్యం

Read More »

జవహర్ నవోదయ ఎంట్రెన్స్ ఎగ్జామ్ లో నాగులవంచ శ్రీ గ్లోబల్ హై స్కూల్ విద్యార్థి ప్రభంజనం

నేటి గద్దర్ న్యూస్, చింతకాని ప్రతినిది ఖమ్మం, పాలేరు జవహర్ నవోదయ విద్యాలయంలో జరిగినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లో శ్రీ గ్లోబల్ హై స్కూల్ నాగులంచ విద్యార్థి ప్రభంజనం. అనంతసాగర్ గ్రామం చింతకాని మండలానికి

Read More »

మెదక్ జిల్లా విజిలెన్స్ మరియు మానిటరింగ్ కమిటీ సమావేశము.

హావేళ్ళి ఘణపూర్ మండలం మెదక్ రూరల్ నేటి గదర్ ప్రతినిధి మార్చి 27. గురువారం రోజు ఉదయం 11 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయం లో జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ గారి అధ్యక్షతన జిల్లా

Read More »

ఎన్ఆర్ఈజిఏ నిధులతో సిసి రోడ్ల నిర్మాణం

బిజెపి జిల్లా నాయకులు ఈర్ల రంజిత్ రెడ్డి. హావేళ్ళి ఘణపూర్ మండలం మెదక్ రూరల్ నేటి గదర్ ప్రతినిధి మార్చి 27. హవేలీ ఘన్పూర్ మండలం వాడి గ్రామంలో మెదక్ పార్లమెంటు సభ్యుడు శ్రీ

Read More »

పి.ఎ.సి.యస్ నాగులవంచ సంఘ కార్యాలయంలో మహాజనసభ

నేటి గద్దర్ న్యూస్, చింతకాని ప్రతినిది పి.ఎ.సి.యస్ నాగులవంచ సంఘ కార్యాలయంలో ఈరోజు మహాజనసభ సమావేశం జరిగింది సంఘ అధ్యక్షులు శ్రీ నల్లమోతు శేషగిరిరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సంఘ అభివృద్ధి విషయాలపై అధ్యక్షులు

Read More »

 Don't Miss this News !