+91 95819 05907

భారతదేశం లో జరుగుతున్న ఎన్కౌంటర్లు వెంటనే ఆపాలి :జాతీయ మానవ హక్కుల సంఘం అడ్వైజరీ కమిటీ సభ్యుడు NHRCOI గుజ్జూల వేణు గోపాల్ రెడ్డి

*భారతదేశం లో జరుగుతున్న ఎన్కౌంటర్లు వెంటనే ఆపాలి, కాగార్ ఆపరేషన్ పేరుతో జరుగుతున్న అమాయక గిరిజన ప్రజలను చంపడం చట్టరీత్య నేరం అని, వందమంది నేరస్థులు తపించుకున , ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు అని రాజ్యాంగం నీ దికరించినట్లు అమాయకుల ప్రాణాలను తీయడం ఆపి వెంటనే సుప్రీం కోర్టు జడ్జి న్యాయవిచారణ జరిపించాలి- జాతీయ మానవ హక్కుల సంఘం అడ్వైజరీ కమిటీ సభ్యుడు NHRCOI గుజ్జూల వేణు గోపాల్ రెడ్డి*
భారతదేశం లో జరుగుతున్న ఎన్కౌంటర్లు వెంటనే ఆపాలి, కాగార్ ఆపరేషన్ పేరుతో జరుగుతున్న అమాయక గిరిజన ప్రజలను చంపడం చట్టరీత్య నేరం అని, వందమంది నేరస్థులు తపించుకున , ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు అని రాజ్యాంగం నీ దికరించినట్లు అమాయకుల ప్రాణాలను తీయడం ఆపి వెంటనే సుప్రీం కోర్టు జడ్జి న్యాయవిచారణ జరిపించాలి- జాతీయ మానవ హక్కుల సంఘం అడ్వైజరీ కమిటీ సభ్యుడు NHRCOI గుజ్జూల వేణు గోపాల్ రెడ్డి అన్నారు, వెంటనే ఆ ఎంకౌంటర్లు పై రిటైర్డ్ IAS లు మరియు న్యాయవాదుల లో కమిటీలు ఏర్పాటు చేయాలి, నిజనిధరణ జరపాలి,ఎన్కౌంటర్లో చనిపోయిన కుటుంబాలకు వెంటనే నష్టపరిహారం ఇవలి అని సుప్రీం కోర్టుని కోరేరు.
సుమోటో గా ఈ సమస్యను తీసుకొని సుప్రీం కోర్టు జుర్జ్డ్ విచారణ చేపట్టాలి అని, ఇలా జరుగుతున్న వాటిని పట్టించుకోకుండా పోతే రేపు సామాన్యులు సైతం అదే విధంగా ఎంకౌంటర్లో చనిపోవాల్సి వస్తుంది. ఆ ఎన్కౌంటర్ల్ వెనుక ఉన్న అసలు మోటో ఏంటో తెలుసుకొని వాటికి కరకులను వెంటనే శిక్షించాలి అని సుప్రీం కోర్టు జడ్జి ని కోరుతున్నారు.
రాజ్యాంగంలో ఉన్న వందమంది నేరస్థులు తపించుకున్న , ఒక్క నిర్దోషి కి శిక్ష పడకూడదు అన్న దాన్ని దికరించి, విచ్చల విడిగా హింసని పెంచుతూ, దేశాన్ని నాశనం చేస్తున్నారు అని అన్నారు,ఈ దేశం లో జరుగుతున్న ప్రతి విషయాన్ని గురించి నిర్ణయం తీసుకునే హక్కు,అవకాశం ఒక్క న్యాయస్థానానికి మాత్రమే ఉంది అని గుర్తు చేశారు. దేశం లో శాంతి నీ నెలకొల్పాలని,ఇటువంటి చర్యలు మరల జరగకుండా ఉండేలా తీర్పు ఇవాలి అని కోరుతున్నారు. కాగర్ ఆపరేషన్ పేరుతో ఎంతో మంది అమాయక గిరిజన ప్రజలను చంపేరు, నిజంగా దేశం పై ఎంత అభిమానం ఉంటే ప్రతి ఏడాది ఎంతమంది ఆకలితో మరియు వైద్యం అందాకా చనిపోతున్నారు, వారిని ఆదుకోవాలి అని జతీయ మానవ హక్కుల సంఘం నాయకులు అడ్వైజరీ కమిటీ సభ్యుడు గుజ్జుల వేణు గోపాల్ రెడ్డి అన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ట్రై కార్ రుణాలను రద్దు చేయడం దారుణం… భూక్యా వీరభద్రం

గిరిజనులను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తుంది: గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం ఏప్రిల్ 7వ తేదీన చలో హైదరాబాద్ నేటి గదర్ న్యూస్, వైరా ప్రతి నిధి: 2022 –

Read More »

మెదక్ మున్సిపల్ చైర్మన్ రాజకీయ రిజర్వేషన్లు ఎస్సీలకు కేటాయించాలని జిల్లా కలెక్టర్ కు దళిత సంఘాల నాయకుల వినతి

హావేళ్ళి ఘణపూర్ మండలం మెదక్ రూరల్ నేటి గదర్ ప్రతినిధి మార్చి 27. మెదక్ మున్సిపల్ చైర్మన్ గత 1952 నుండి ప్రత్యేకంగా ఎస్సీ రిజర్వేషన్లు కేటాయించలేదని అన్నారు ఎస్సీ ప్రజల జనాభా ప్రాతినిథ్యం

Read More »

జవహర్ నవోదయ ఎంట్రెన్స్ ఎగ్జామ్ లో నాగులవంచ శ్రీ గ్లోబల్ హై స్కూల్ విద్యార్థి ప్రభంజనం

నేటి గద్దర్ న్యూస్, చింతకాని ప్రతినిది ఖమ్మం, పాలేరు జవహర్ నవోదయ విద్యాలయంలో జరిగినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లో శ్రీ గ్లోబల్ హై స్కూల్ నాగులంచ విద్యార్థి ప్రభంజనం. అనంతసాగర్ గ్రామం చింతకాని మండలానికి

Read More »

మెదక్ జిల్లా విజిలెన్స్ మరియు మానిటరింగ్ కమిటీ సమావేశము.

హావేళ్ళి ఘణపూర్ మండలం మెదక్ రూరల్ నేటి గదర్ ప్రతినిధి మార్చి 27. గురువారం రోజు ఉదయం 11 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయం లో జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ గారి అధ్యక్షతన జిల్లా

Read More »

ఎన్ఆర్ఈజిఏ నిధులతో సిసి రోడ్ల నిర్మాణం

బిజెపి జిల్లా నాయకులు ఈర్ల రంజిత్ రెడ్డి. హావేళ్ళి ఘణపూర్ మండలం మెదక్ రూరల్ నేటి గదర్ ప్రతినిధి మార్చి 27. హవేలీ ఘన్పూర్ మండలం వాడి గ్రామంలో మెదక్ పార్లమెంటు సభ్యుడు శ్రీ

Read More »

పి.ఎ.సి.యస్ నాగులవంచ సంఘ కార్యాలయంలో మహాజనసభ

నేటి గద్దర్ న్యూస్, చింతకాని ప్రతినిది పి.ఎ.సి.యస్ నాగులవంచ సంఘ కార్యాలయంలో ఈరోజు మహాజనసభ సమావేశం జరిగింది సంఘ అధ్యక్షులు శ్రీ నల్లమోతు శేషగిరిరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సంఘ అభివృద్ధి విషయాలపై అధ్యక్షులు

Read More »

 Don't Miss this News !