ఆదివాసీ ఆధ్యాత్మిక కేరళ గురూజీలు చండికా ఉపాసకులు హరికృష్ణ స్వామిజీ నిర్మల్ జిల్లా మామిడి మండలానికి చెందిన రచ్చ కోట పంద్రం జాలిష్ మహారాజ్ స్వామీజీ, దేవనగరం సమ్మక్క గద్దెల పూజారి తోలెం నాగయ్య లకు చిరుమళ్ళ చందా వంశీయులు మరియు జాతర కమిటీ మరియు సభ్యులు అత్యంత అరుదైన పద్దతిలో ఆహ్వానం పలికారు ఆదివాసీ వాయిద్యాలు డోలి శబ్దాలతో అత్యంత ఆదివాసీ దార్మిక పద్దతిలో సమ్మక్క గద్దెల వరకు చిరుమళ్ళ పురవీదుల్లో పాదాలు భూమి పై కాకుండా వస్త్రాలపై నడిపించారు.అబాలగోపాలం ఆహ్వానంలో పాల్గొన్నారు గ్రామ ఆదివాసీ ఆడపడుచులు హారతులు పట్టారు అత్యంత భక్తి శ్రద్దలతో తల్లి గద్దెల వద్దకు గురూజీలను తీసుకెళ్లారు తర్వాత సమ్మక్క తల్లికి ప్రత్యేక పూజలు చేసారు
Post Views: 38