నేటి గదర్ న్యూస్, వైరా ప్రతినిధి:
వైరా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు ఉగాది పండుగ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి పంచాంగ శ్రవణం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ మాట్లాడుతూ.ఉగాది పండగ పర్వదినాలు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం శుభాంక్షలు తెలుపుతూ, వైరా నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో,అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని మనస్ఫూర్తిగా ఆ దేవున్ని కోరుకుంటూ ఈ రాబోయే సంవత్సరం రాష్ట్ర అభివృద్ధి రాష్ట్ర శ్రేయస్సుని కోరుకుంటూ మంచి జరగాలని దేవుడికి ప్రత్యేకమైన పూజా కార్యక్రమం నిర్వహించటం జరిగినది. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.
Post Views: 243