దుమ్ముగూడెం మండలం పిరాయగూడం గ్రామంలో ఈరోజు ఆదివాసి కుటుంబానికి చెందిన బొర్రా పాండు సోందె వెంకట్ సోడి నాగేశ్వరావు వాగెలక్ష్మి వాగే లక్ష్మయ్య కారం సోమమ్మ అను వారి గుడిసెలు దగ్ధమైనవి ఫైర్ స్టేషన్ కి సమాచారం ఇచ్చిన గంటల తరబడి రాని ఫైర్ ఇంజన్ ఆస్తి నష్టం దాదాపు 25 లక్షల దాకా ఆస్తి నష్టం కలిగిందని బాధితులు మొరపెట్టుకుంటున్నారు ఆదివాసి సంక్షేమ పరిషత్ తరపున ఆదివాసి నాయకుడు సోంది మల్లుదొర డిమాండ్ చేసేది ఏమిటంటే ఈ సీజన్లో తరచూ ఆదివాసి మండలాల్లో ఆదివాసి గూడాలలో తరచు ఇటువంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఫైర్ ఇంజన్ స్టేషన్లు పర్ణశాల ప్రాంతంలో ఫైర్ స్టేషన్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని అధికారులను డిమాండ్ చేశారు మరియు గ్యాస్ ఈరోజు ఆరు ఊరేగుడిసెలు కాలిపోయి పూర్తిగా సర్వం కోల్పోయిన ఆదివాసి కుటుంబ బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు
Post Views: 96









