హావేళ్ళి ఘణపూర్ మండలం మెదక్ రూరల్ నేటి గదర్ ప్రతినిధి మార్చి 31.
మెదక్ జిల్లా చిల్పి చెడు మండలం చండూరు గ్రామంలో గత 25 సంవత్సరాల నుండి నివసిస్తున్న దాదాపు 20 25 కుటుంబాలు మాల మాదిగ వడ్డెర వాళ్లు నివసిస్తున్నారు.గత 30 ఏళ్ల కింద పట్టా సర్టిఫికెట్లు మరియు నల్ల కలెక్షన్లు కరెంటు మీటర్లు కుటుంబ సర్వే చేసి ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం రేవంత్ రెడ్డి సర్కార్ స్టిక్కర్లు అతికించడం జరిగింది.ఈ విషయంలో కొంతమంది అక్కసుతోని దళితులను ఇల్లు నిర్మించు కుంటున్న బహుజన బిడ్డల భయభ్రాంతులకు గురిచేస్తూ అధికారులను ఉషకుల్పి సుమారు 10 ఇళ్ల వరకు ధ్వంసం చేయడం జరిగింది.ఇట్టి విషయంలో ప్రధాన పాత్ర పోషించిన ఆర్ఐ మరియు సంబంధిత అధికారులు ఈ కాళీ జాగా నాది అంటూ ఆర్ ఐ బెదిరిస్తూ జెసిపితో ఇళ్లను డిస్మెంటల్ చేయడం జరిగింది.ఇట్టి విషయం తెలుసుకున్న ఎమ్మార్పీఎస్ మెదక్ జిల్లా కమిటీ మరియు సంగారెడ్డి జిల్లా అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు ఆ గ్రామానికి చేరి బాధిత కుటుంబాలను ఫార్మర్షించి అండగా నిలుస్తామని ధైర్యం చెప్పు ఇట్టి విషయం జిల్లా కలెక్టర్ జిల్లా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తామని మాట్లాడడం జరిగింది.ఇట్టి విషయంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు కొమ్ము షేకులన్న మాదిగ మరియు జిల్లా ఉపాధ్యక్షులు ఏర్పుల పరమేష్ మాదిగ,ఎంఎస్పి జిల్లా నాయకులు గంధ గల ప్రసాద్ మాదిగ,మొగులన్న మాదిగ
మండల ఇన్చార్జి
దుర్గ ప్రసాద్ మాదిగ
సిఐటియు జిల్లా నాయకులు మల్లేశం మాదిగ తదితరులు పాల్గొన్నారు.ఇట్టి గ్రామ సందర్శన ఎమ్మార్పీఎస్ మెదక్ జిల్లా అధ్యక్షులు చెట్లపల్లి యాదగిరి మాదిగ అధ్యక్షతన గ్రామానికి వెళ్లి బాధితులను పరామర్శించి అండగా ఉంటామని భరోసానివ్వడం జరిగింది.