బిగ్ బ్రేకింగ్ న్యూస్:
బిగ్ బ్రేకింగ్ న్యూస్💥💥💥 అమెరికా మధ్యవర్తిత్వం… పాకిస్తాన్, భారత్ మధ్య ఆగిన యుద్ధం. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం తీవ్ర స్థాయికి చేరటం, రెండు దేశాలకి అనుబాంబులు కలిగి ఉండడంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన చోటుచేసుకుంది. ఇప్పటికే భారత దెబ్బకు పాకిస్తాన్ ఒక ముడిచింది. తన మిత్రదేశాల సహాయం కోరింది. అయినప్పటికీ భారతను ఎదుర్కొని శక్తి పాకిస్థాన్ లేకపోవడంతో అమెరికా సహాయం కోరింది. ఈ నేపథ్యంలో అమెరికా ప్రెసిడెంట్ రెండు దేశాలతో చర్చలు జరిపినట్లు తన ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేశారు.
భారత్ – పాక్ ఉద్రిక్తతల వేళ ట్రంప్ సంచలన పోస్ట్
రెండు దేశాలతో చర్చలు జరిపినట్లు.. రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని పోస్ట్ చేసిన డొనాల్డ్ ట్రంప్
కాల్పుల విరమణ ప్రకటించిన భారత్
ఈరోజు సాయంత్రం 5 గంటల నుండి కాల్పుల విరమణ
కాల్పుల విరమణకు ఇరు దేశాలు ఒప్పందం
ఈరోజు మధ్యాహ్నం 03:35 గంటలకు ఇండియన్ డీజీఎంవోతో చర్చలు జరిపిన పాకిస్తాన్ డీజీఎంవో.









