నేటి గదర్ న్యూస్,ఖమ్మం ప్రతినిధి:
నాగజాతి అనబడే దళిత మూలాలను ప్రస్తావిస్తూ కోయికోటేశ్వరరావు రాసిన ‘నాగస్వరం’ కవితాసంపుట్టి ఆవిష్కరణ సభ భాషువ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో పగిడిపల్లి వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రముఖ వాగ్గేయకారుడు ఎమ్మెల్సి గోరటి వెంకన్న కవివిమర్శకులు గుంటూరు లక్ష్మీనర్సయ్య నూ ఇరా విద్యాసంస్థల అధినేత ఐ.విరమణారావు తదితరులు పాల్గొని ప్రపంగించారు.
కవిగా కోయికోటేశ్వరావు ఈవిలాసంవై టిలో దళిత బహుజన వాదాన్ని బలంగా వినిపిస్తున్నారని వక్తలు పేర్కొన్నారు. సమాజాన్ని చైతన్య పరిచేదే కవిత్వమని అన కవిత్వంద్వారా దళిత జాతనాన్ని సమాజానికి ఎరుకపంచిన కోటేశ్వర్రావును అభినందించారు ప్రస్తుత సమాజానికి ఇటువంటి కవిత్వమే కావాలని వక్తలు ఈ సందర్భంగా ప్రస్తావించారు!
ఈ కార్యక్రమంలో నాంపాషా, కిన్నెర వెంకటేశ్వర్లు, కాకి భాస్కర్. కొపినెట్టిసురేష్, కళాకారులు, జాన్, పాగి వెంకన్న తదితరులు పాల్లన్నారు
పగిడిపల్లి వెంకటేశ్వర్లు
9491376171









