ఖమ్మం మే 11 2025:-
స్థానిక ఖమ్మం ఎన్ఎస్పి గవర్నమెంట్ స్కూల్ నందు ఆదివారం నాడు 2003 2004 బ్యాచ్ ఎన్ఎస్పి స్కూల్ నందు చదివిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం అత్యంత ఉత్సాహంగా అందరూ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు మూర్తి, శ్రీనివాసరావు మాట్లాడుతూ మా విద్యార్థినీ విద్యార్థులు అందరూ అత్యున్నత స్థానంలో ఉన్నారని అలా ఉండటం ఆనందంగా ఉందని వ్యక్తం చేశారు. తదనంతరము ఉపాధ్యాయులను విద్యార్థిని విద్యార్థులు శాలువాతో సన్మానించి ఘనంగా గౌరవించారు. ఈ కార్యక్రమంలో ఏ సతీష్ పి వెంకటేశ్వర్లు కే ఉపేందర్ పాల్గొన్న పూర్వ విద్యార్థుల విద్యార్థులకు ప్రత్యేక అభినందనలు తెలియజేసినారు
Post Views: 159









