అశ్వాపురం:
మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గాదె కేశవరెడ్డి నివాసంలో తేనీటి విందు కు రాష్ట్ర పంచాయతీ రాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) హాజరయ్యారు. తమ నివాసానికి విచ్చేసిన మంత్రి సీతక్కను కేశవరెడ్డి కుటుంబ సభ్యులు ఘనంగా సన్మానించారు.
Post Views: 128









