నేటి గదర్ న్యూస్,హైదరాబాద్: బిజెపి రాష్ట్ర నాయకులు, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ పై తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్ర పదజాలంతో రెచ్చిపోయాడు. ఈ సందర్భంగా ఆయన గాంధీభవన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఈటెల రాజేందర్ బేవకూఫ్ చేష్టలు చేస్తున్నాడు
ఈటెల రాజేందర్‌ను తిట్టడానికే ప్రెస్ మీట్ పెట్టాను అని బహిరంగంగానే చెప్పుకొచ్చాడు.
ఈటెల రాజేందర్ పాగల్ గాడు అయ్యిండు
ఇంకోసారి రేవంత్ రెడ్డిని కాని కాంగ్రెస్ నాయకులను ఏమైనా అంటే నడి రోడ్డులోనే నిన్ను గుంజిళ్లు తీపిస్తా – జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో రెచ్చిపోయాడు. కాగా శనివారం ఎంపీ ఈటెల రాజేందర్ సీఎం రేవంత్ రెడ్డి పై తీవ్ర ఆరోపణలు చేసిన విషయం విధితమే. దీనితో కాంగ్రెస్ పార్టీ బిజెపి పార్టీ మధ్యన మాటల యుద్ధం కొనసాగుతుంది.
Post Views: 310









