నేటి గదర్ న్యూస్, వైరా ప్రతినిధి:
కారేపల్లి:ఈరోజు కారేపల్లి లో భారత్ పాకిస్తాన్ల మధ్య జరిగిన యుద్ధంలో అమరుడైన క్రీ. శే. శ్రీ మూడ్ మురళి నాయక్ కి కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో లంబాడి సంస్కృతి పరిరక్షణ సంఘం అధ్యక్షులు భూక్యా రాంకోటి రాథోడ్, TGTTF రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ అజ్మీరా వీరు నాయక్, భూక్యా శంకర్ నాయక్(HG)’ అజ్మీరా మంగత్య నాయక్ (టీచర్), భూక్యా రమేష్, భూక్యా కిషన్ నాయక్, బంజారా యూత్ రమేష్,శ్రీను, నాగేష్, రాజు తదితరులు పాల్గొని ఘనంగా నివాళులర్పించడం జరిగింది.
Post Views: 109









