మోసానికి మారుపేరైన కాంగ్రెస్ నైజాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడతాం – కేటీఆర్
వరంగల్ సభతో కాంగ్రెస్ అంతానికి ఆరంభం మొదలైంది
తెలంగాణను పీడిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై వరుస పోరాటాలకు సిద్ధం కావాలి
హామీలు అమలుచేయకుండా మోసం చేస్తున్న కాంగ్రెస్ ద్రోహాన్ని ప్రజలకు వివరించండి
కాంగ్రెస్ అరాచకాలను ఒక్క బీఆర్ఎస్ మాత్రమే ఎదుర్కుంటుంది
రైతుల ఆత్మహత్యలు, వారి సమస్యల పరిష్కారంపై రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ విస్తృత పోరాటాలు
Post Views: 64









