*ఏకలవ్య మోడల్ గురుకుల పాఠశాల గండుగులపల్లి,దమ్మపేట మండలం లో ప్రధమ స్థానం సాధించిన పోలెబోయిన అభిఘ్నశ్రీ*
నేటి గదర్ కరకగూడెం: కరకగూడెం మండలం ఆదివాసి జెఎసి అధ్యక్షులు తాటిగూడెం గ్రామానికి చెందిన పోలెబోయిన వెంకటనారాయణ-నాగరాణి దంపతుల కుమార్తె పోలెబోయిన అభిఘ్నశ్రీ ఏకలవ్య మోడల్ స్కూల్స్ యాజమాన్యం విడుదల చేసిన ఏకలవ్య మోడల్ గురుకుల పాఠశాల 10 వ తరగతి ఫలితాలలో స్కూల్ మొదటి స్థానం సాధించడం పట్ల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.
Post Views: 136









