నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
అడవి దున్న మృతి. అశ్వాపురం రేంజ్ పరిధిలో జగ్గారం ఎర్ర బొక్కల చెరువు అటవీ ప్రాంత లో మంగళవారం రైల్వే ట్రాక్ సమీపంలో ట్రైన్ ఢీకొని మగ దున్న మృతి చెందింది. సమాచారం అందిన వెంటనే రేంజ్ ఆఫీసర్ రమేష్ సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు
Post Views: 410









