ములుగు జిల్లా ఏటూర్ నాగారం మండలం గోగుపెళ్లి గ్రామం వద్ద రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షం..
ఆరబోసిన సుమారు 200 ఎకరాల వరి పంట కొట్టుకుపోయింది
కళ్ళ ముందే కొట్టుకుపోతుంటే కాపాడుకోలేని స్థితిలో వరి రైతులు..
ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం..
Post Views: 240









