పాల్గోన్న రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు,డిసిసి అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్….
నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
✍️సతీష్ కుమార్ జినుగు.
ఖమ్మం జిల్లా, మధిర నియోజకవర్గం,ఎర్రుపాలెం లో 22 కోట్లతో నిర్మించనున్న 50 పడకల హాస్పిటల్ భవన నిర్మాణానికి ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక,విద్యుత్ శాఖ మంత్రి వర్యులు మల్లు భట్టి విక్రమార్క గారు శంకుస్థాపన చేశారు..ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు,డిసిసి అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ పాల్గొన్నారు..
Post Views: 127









