నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
✍️సతీష్ కుమార్ జినుగు.
ఇరవై రూపాయలకు పది జామ కాయలు ఇచ్చి…..
ఒక కాయ తిని చూడమని ఉచితంగా ఇచ్చింది ఈ బామ్మా.
మానవత్వం మూర్తీభవించిన మన పల్లె మనుషులు.
ప్రపంచంలో ఏ కార్పోరేట్ కంపెనీ వారైనా ఇస్తారా? ఆలోచన చేయండి మనుషులరా
చిరు వ్యాపారుల దగ్గర కొనుగోలు చేద్దాం, వారిని ఆధారిద్దాం…
Post Views: 453









