నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి :
*
ప్రజా సమస్యలు పరిష్కారం కోసమే ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చింతకాని తాసిల్దార్ కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు… మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణి లో మూడు దరఖాస్తులు వచ్చాయని తెలిపారు ..
1)పెన్షన్ ఇప్పించాలని ఒక దరఖాస్తు..
2) కరెంట్ మీటర్ ఇప్పించాలని
3) తాను నివాసం ఉండే గుడిసె కాలిపోయిందని ఆదుకోవాలని ప్రజావాణిలో మూడు అర్జీలు వచ్చినట్లు తాసిల్దార్ తెలిపారు.. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు…
Post Views: 68









