నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి:
జగన్నాపురం గ్రామంలో మాజీ సర్పంచ్ ఆలస్యం నాగయ్య , నరసింహాపురం గ్రామంలో మాజీ ఉపసర్పంచ్ లోయ మల్లికార్జున రావు, నేరడ గ్రామంలో చింతకాని పిఎస్సి డైరెక్టర్ నన్నక కోటయ్య , కోమట్ల గూడెం గ్రామంలో మాజీ సర్పంచ్ వేముల నర్సయ్య లను జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ మధిర టిఆర్ఎస్ ఇంచార్జి లింగాల కమల్ రాజు పరామర్శించారు. ఆనంతరం కోమట్ల గూడెం టిఆర్ఎస్ గ్రామ శాఖ సమావేశం నిర్వహించారు. టీవీ ఛానల్ రిపోర్టర్ సాంబశివరావు అక్రమ అరెస్టు ఖండిoచారు. ఈ సమావేశంలో టిఆర్ఎస్ మండల, గ్రామ నాయకులు పాల్గొన్నారు
Post Views: 66









