నేటి గదర్ న్యూస్,చింతకాని ప్రతినిధి :
బట్టి విక్రమార్కపై లింగాల కమల రాజు చేసిన వాక్యాలను తీవ్రంగా ఖండిస్తూ. అంబటి వెంకటేశ్వరరావు మంగళవారం ఒక ప్రకటన లో ఆయన మాట్లాడుతూ. ఫార్మా హౌస్ కె పరమేతమైన కేసీఆర్ నాయకత్వంలో. మూడుసార్లు పార్టీలు మారి. గత బిఆర్ఎస్ పరిపాలనలో బోనకల్ రోడ్డు మరమ్మతులు చేయలేక. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటూ నేడు మధిర నియోజకవర్గ అభివృద్ధి చేస్తూ తట్టుకోలేక పోతున్నారని అంబటి వెంకటేశ్వరరావు మండిపడ్డారు. అనుచరులు టిఆర్ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీలోకి చేరడం తట్టుకోలేక మతిభ్రమించి మాట్లాడుతున్న కమల్ రాజ్ అంటూ. చింతకాని అభివృద్ధి అంటే బట్టి విక్రమార్క కృషి సాక్ష్యం అని తెలుపుతూ భట్టి విక్రమార్క పై లింగాల కమల్ రాజ్ చేసిన వాక్యాలు తీవ్రంగా ఖండించారు.
Post Views: 40









