నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి :
ఖమ్మం జిల్లా చింతకాని మండల కేంద్రంలో ఈరోజు బుధవారం భారతీయ జనతా పార్టీ చింతకాని మండల అధ్యక్షులు కొండ గోపి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవం ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ కోరిపల్లి శ్రీను జాతీయ పతాకాన్ని ఎగరవేసి. ఎందరో పోరాట యోధుల.తెలంగాణ త్యాగాలను స్మరించుకున్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు అనగాని రామారావు. చెనూరే నాగాచారి. వలన కొండ నరసింహారావు. కిసాన్ మోర్చా. పులి ప్రవీణ్. యువ మోర్చా. సత్తెనపల్లి గోపి. తదితరులు పాల్గొన్నారు.
Post Views: 26









