నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) సెప్టెంబర్ 17.
మెదక్ జిల్లా స్థాయిలో జరిగిన కబడ్డీ ఎంపికలో జె ఎం జె విద్యార్థినిలు ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు స్కూల్ ప్రిన్సిపాల్ కే అనిత సిస్టర్ తెలిపారు బాలికల రాష్ట్ర కోచ్ గా స్కూల్ పి ఈ టి మహేష్ వ్యవహరిస్తున్నట్లుగా సెక్రెటరీ రమేష్ తెలిపారు. విద్యార్థినుల ఎంపికపై స్కూలు ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేశారు.
Post Views: 90









