+91 95819 05907

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 75 సంవత్సరల పుట్టినరోజు ఘనంగా నిర్వహించిన బీజేపీ నాయకులు

నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) సెప్టెంబర్ 17.

మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో తెలంగాణ విమోచన దినం భారతీయ జనతా పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయం వద్ద బిజెపి మండల పార్టీ అధ్యక్షులు నాగేందర్ రెడ్డి జాతీయ జెండా ఎగరవేసి సంబరాలు నిర్వహించారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం పురస్కరించుకొని కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. నేటి నుండి 15 రోజులపాటు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు పేర్కొన్నారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన అమరవీరుల త్యాగం మరువలేనిదని ఈ సందర్భంగా వారు అన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి మసాయిపేట అధ్యక్షుడు మొలుగు నాగేందర్ రెడ్డి ,
మాజీఅధ్యక్షుడువేణుగోపాల్ , ప్రధాన కార్యదర్శి నవీన్ యాదవ్ ఉపాధ్యక్షులు పాపన్నగారి శ్రీకాంత్ , శివకుమార్ గౌడ్ , గబ్బుల కోటేష్ శక్తి కేంద్రం రామునాయక్ ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు ఆకారం బాబు , కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు తలారి మల్లేష్ , యువ మోర్చా మండల అధ్యక్షుడు గోగోండ విట్టల్ ఓబీసీ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి దేవునూరి సాయి కుమార్ ,
బూతు అధ్యక్షులు సాయి , నరేందర్ , కుమార్ యాదవ్, సత్యనారాయణ , రవి ,శ్రీనివాస్ నాయక్ , రాజు సురేష్ , సీనియర్ నాయకులు ముక్కా యాదగిరి, ఉప్పల ప్రశాంత్, శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

AP:ఆ ఆధికారి కి18 ఏళ్ల సర్వీస్…30 బదిలీలు

*ట్రాన్స్‌ఫర్ స్టార్..బదిలీలే ఆయనకు బహుమతులు..* *18 ఏళ్లలో 30 సార్లు.. వ్యవస్థను వణికించిన నిజాయితీ..* *ఖాకీ నిబద్ధతకు ‘ట్రాన్స్‌ఫర్’ పరీక్ష..* *తగ్గని పౌరుషం.. లొంగని శ్రీరామ్..* *రాజీపడితే కుర్చీ.. ధర్మం కోసం నిలబడితే బదిలీ..ఇదీ

Read More »

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం.

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా మున్సిపాలిటీ పరిధిలోని బిఆర్ఎస్, సిపిఎం పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు ,సిపిఎం బలపర్చిన బిఆర్ఎస్ చైర్పర్సన్ అభ్యర్థి

Read More »

KCR: చట్ట విరుద్ధంగా నోటీసులు అతికించడం రాజ్యాంగ విరుద్ధం :కేసీఆర్

బ్రేకింగ్ న్యూస్ జూబ్లీహిల్స్ ఏసీపీకి లేఖ రాసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ క్రైమ్ నంబర్ 243/2024 విచారణకు సంబంధించి తన వివరణ ఇచ్చిన కేసీఆర్ బాధ్యతాయుత పౌరుడిగా, ప్రతిపక్ష నేతగా విచారణకు సహకరిస్తానని కేసీఆర్

Read More »

ఖమ్మం:ముగిసిన సీఎం కప్ క్రీడోత్సవాలు

నేటి గదర్ న్యూస్, ఖమ్మం టౌన్ : గత మూడు రోజులుగా స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో కొనసాగుతున్న ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి సీఎం కప్ క్రీడలు శనివారం ముగిసాయి. చివరి రోజు

Read More »

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్!

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్! ​అభివృద్ధికి పట్టం కట్టండి.. భారీ మెజారిటీతో గెలిపించండి: మున్సిపల్ చైర్‌పర్సన్ కాసాని నాగశేష పద్మ పిలుపు నేటి గద్దర్

Read More »

పదవి విరమణ పొందిన పోలీసు లకు సన్మానం★ సీపీ సునీల్ దత్ చే ఘన సత్కారం

పదవి విరమణ పొందిన పోలీసు దేవులకు సన్మానం సీపీ సునీల్ దత్ చే సత్కారం ఖమ్మం, నేటి గదర్ న్యూస్: ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులకు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్

Read More »

 Don't Miss this News !