*ఒక రైతుకి సంబంధించిన 10 కుంటల భూమి రిజిస్ట్రేషన్ చేయడానికి పదివేల రూపాయల లంచం తీసుకుంటు ఉండగా ఖమ్మం ఏసీబీ డిఎస్పి వై రమేష్ తల్లాడ తహసీల్దార్, మరో ఇద్దరినీ దాడి చేసి పట్టుకున్నారు .తల్లాడ తహసిల్దారు వంకాయల సురేష్, ఆర్ ఐ మాలోతు భాస్కర్,ధరణి ఆపరేటర్ రాథోడ్ఏసీబీకి చిక్కారు.
Post Views: 124









