నేటి గదర్ న్యూస్, వైరా:-
సిపిఎం వైరా పట్టణ సీనియర్ నాయకులు కొంగర సీతారామయ్య ని గురువారం బ్రాహ్మణపల్లిలో వారి నివాసానికి వెళ్లి పరామర్శించిన సిపిఎం వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం పరామర్శించారు. ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకున్నారు. అనారోగ్యా నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు, ఆయన తో పాటు డివిజన్ కమిటీ సభ్యులు తోము సుధాకర్, వారి కుమారుడు పార్టీ పట్టణ నాయకులు కొంగర సుధాకర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Post Views: 62









