+91 95819 05907

ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ బాబురావుకు ఘన సన్మానం

ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ బాబురావుకు జ్ఞాపకం అందజేస్తున్న ప్రముఖులు

నేటి గదర్ న్యూస్, కొణిజర్ల:-
ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ఇండియన్ జర్నలిస్టుల యూనియన్ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ అవార్డు గ్రహీత డాక్టర్ ఎంపీ బాబురావుకు ప్రముఖులు జ్ఞాపకను గురువారం బహూకరించారు.ఇటీవల కొద్ది కాలం క్రితం ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో డే స్ప్రేయింగ్ ఇంటర్నేషనల్ అమెరికా,ఇండియా సంయుక్త యూనివర్సిటీల ఆధ్వర్యంలో జర్నలిస్టు బాబురావుకు డాక్టరేట్ పట్టా అరుదైన గౌరవాన్ని అందుకున్న విషయం తెలిసిందే.ఈ సందర్భంగా వారికి అంబేద్కర్ జాతీయ సేవా రత్న అవార్డు కూడా రావటంతో రాష్ట్ర,జిల్లా ప్రముఖులు ముడుసు జాకోబు ప్రతాప్,కామల్ల కనకరత్నం,కొర్లపాటి చిరంజీవి,సీనియర్ జర్నలిస్టు ఉల్లోజు రమేష్ లుబాబురావుని మర్యాదపూర్వకంగా కలుసుకొని దుస్సాలువాతో సన్మానించి అనంతరం జ్ఞాపకం బహుకరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీనియర్ జర్నలిస్టుగా బాబురావు పత్రిక రంగంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందారని,అదేవిధంగా సమాజంలో కూడా తమకున్న శక్తి మేర పలు సేవా కార్యక్రమాలు చేపట్టారని గుర్తించినటువంటి ఇంటర్నేషనల్ యూనివర్సిటీలు వారికి డాక్టరేట్ బహూకరించటం అంబేద్కర్ జాతి అవార్డు రావడం తమకెంతో సంతోషాన్ని కలిగించిందని చెప్పారు.వారు చేసినటువంటి సేవలు వారి జీవితానికి సంబంధించినటువంటి నాటి నుంచి నేటి వరకు వార్త కథనాన్ని ప్రచురించి వారికి జ్ఞాపక రూపంలో అందజేయడం జరిగిందని వారు తెలియజేశారు.వారికి ప్రత్యేక కథనాన్ని రాసి అందించినటువంటి జర్నలిస్టు ఉల్లోజు రమేష్ ను వారు అభినందించారు.రానున్న కాలంలో వారు మరిన్ని ప్రశంసలు అందుకోవాలని ఉన్నతమైన శిఖరాలకు చేరుకోవాలని ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని వారు ఆకాంక్షించారు.వారితోపాటు ప్రముఖులు కొట్టే నాగేంద్రబాబు నవీన్ బాబు స్వరూప రాణి తదితర ప్రముఖులు ఉన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

AP:ఆ ఆధికారి కి18 ఏళ్ల సర్వీస్…30 బదిలీలు

*ట్రాన్స్‌ఫర్ స్టార్..బదిలీలే ఆయనకు బహుమతులు..* *18 ఏళ్లలో 30 సార్లు.. వ్యవస్థను వణికించిన నిజాయితీ..* *ఖాకీ నిబద్ధతకు ‘ట్రాన్స్‌ఫర్’ పరీక్ష..* *తగ్గని పౌరుషం.. లొంగని శ్రీరామ్..* *రాజీపడితే కుర్చీ.. ధర్మం కోసం నిలబడితే బదిలీ..ఇదీ

Read More »

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం.

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా మున్సిపాలిటీ పరిధిలోని బిఆర్ఎస్, సిపిఎం పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు ,సిపిఎం బలపర్చిన బిఆర్ఎస్ చైర్పర్సన్ అభ్యర్థి

Read More »

KCR: చట్ట విరుద్ధంగా నోటీసులు అతికించడం రాజ్యాంగ విరుద్ధం :కేసీఆర్

బ్రేకింగ్ న్యూస్ జూబ్లీహిల్స్ ఏసీపీకి లేఖ రాసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ క్రైమ్ నంబర్ 243/2024 విచారణకు సంబంధించి తన వివరణ ఇచ్చిన కేసీఆర్ బాధ్యతాయుత పౌరుడిగా, ప్రతిపక్ష నేతగా విచారణకు సహకరిస్తానని కేసీఆర్

Read More »

ఖమ్మం:ముగిసిన సీఎం కప్ క్రీడోత్సవాలు

నేటి గదర్ న్యూస్, ఖమ్మం టౌన్ : గత మూడు రోజులుగా స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో కొనసాగుతున్న ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి సీఎం కప్ క్రీడలు శనివారం ముగిసాయి. చివరి రోజు

Read More »

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్!

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్! ​అభివృద్ధికి పట్టం కట్టండి.. భారీ మెజారిటీతో గెలిపించండి: మున్సిపల్ చైర్‌పర్సన్ కాసాని నాగశేష పద్మ పిలుపు నేటి గద్దర్

Read More »

పదవి విరమణ పొందిన పోలీసు లకు సన్మానం★ సీపీ సునీల్ దత్ చే ఘన సత్కారం

పదవి విరమణ పొందిన పోలీసు దేవులకు సన్మానం సీపీ సునీల్ దత్ చే సత్కారం ఖమ్మం, నేటి గదర్ న్యూస్: ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులకు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్

Read More »

 Don't Miss this News !