నేటి గద్దర్ న్యూస్ ప్రతినిధి పూనెం సుమంత్:
కారేపల్లి మండలంలో యూరియా కోసం వేల సంఖ్యలో రైతులు బారులు తీశారు ఐదు రోజులుగా యూరియా సరఫరా లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది లారీ లోడు యూరియా వస్తున్న నేపథ్యంలో ముందస్తుగా రైతులకు అధికారులకు కూపన్లు ఇచ్చే ప్రక్రియ చేపట్టారు దీంతో కరేపల్లి మండలంలోని 41 పంచాయతీల నుండి 3 వేలకు పైగా రైతులు కూపన్లు కోసం క్యూ లైన్ లో నిలుచున్నారు ఈ క్రమంలో పలుమార్లు తోపులాట చోటుచేసుకుంది రైతులకు సర్దిచెప్పేందుకు పోలీసులు ఇబ్బందులు పడ్డారు
Post Views: 208









