నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.
ఖమ్మం : భారతీయ జనతా పార్టి ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు పిలుపు మేరకు 3వ పట్టణ అధ్యక్షులు దార్ల మల్లేశ్వరి శంకర్ గౌడ్ అధ్యక్షతన భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినo పురస్కరించుకొని సేవాపక్షం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం స్వచ్ఛభారత్ కార్యక్రమం నయాబజార్ స్కూల్ ప్రాంగణం నందు నిర్వహించారు స్కూల్ నందు ఉన్న చెత్త ను శుభ్రపరచటం జరిగింది . ఈ కార్యక్రమంలో గోనెల శివ కుమార్ , మహేందర్ సింగ్ , ఈదుల భద్రం , ఆర్ వి ఎస్ యాదవ్ , డోనవన్ దాసు , శీలం శ్రీకాంత్ , కాలేరు సతీష్ , వేముల వెంకటేష్ , ఎస్.కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు .
Post Views: 31









