+91 95819 05907

బీసీల హక్కుల సాధనకై ఆమరణ నిరాహార దీక్ష పోస్టర్ ను ఆవిష్కరించిన. డిసిసి అధ్యక్షులు పువాళ్ళ దుర్గాప్రసాద్.

బీసీల హక్కుల సాధనకై ఆమరణ నిరాహార దీక్ష పోస్టర్ ను ఆవిష్కరించిన.

డిసిసి అధ్యక్షులు పువాళ్ళ దుర్గాప్రసాద్.

ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షులు పుచ్చకాయల వీరభద్రం.

జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోడేపల్లి కృష్ణమాచారి.

నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిది,
సతీష్ కుమార్ జినుగు.

శుక్రవారం ఖమ్మం నగరంలోని డిసిసి కార్యాలయంలో ఈనెల 26న చాకలి ఐలమ్మ జయంతి రోజున జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నారాయణ వరపు శ్రీనివాస్ చేయబోతున్న ఆమరణ నిరాహార దీక్ష పోస్టర్ ను జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ , ఓబీసీ సెల్ అధ్యక్షులు పుచ్చకాయల వీరభద్రం , నగర ఓబీసీ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్ , బీసీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోడేపల్లి కృష్ణమాచారి లు ఆవిష్కరించారు . ఈ సందర్భంగా డిసిసి అధ్యక్షులు మాట్లాడుతూ 42 శాతం రిజర్వేషన్ కోసం కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో తన ప్రయత్నాన్ని చేస్తుందని కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి సహకారం లేకపోవడం వలన ఆలస్యం అవుతుందని అన్నారు . బీసీల కోసం ఆమరణ దీక్ష కూడా సిద్ధమైన శ్రీనివాస్ ని అభినందించారు . ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ లింగనబోయిన పుల్లారావు , ప్రధాన కార్యదర్శి మసనం శివరామకృష్ణ , కాంగ్రెస్ పార్టీ పట్టణ నాయకులు బండారు శ్రీనివాసరావు , బీసీ సంఘం నగర అధ్యక్షులు గద్దె వెంకటరామయ్య , ఉపాధ్యక్షులు అమృతం మల్లికార్జున్ , కార్యదర్శి నాగేశ్వరరావు , నగర మహిళా విభాగం అధ్యక్షురాలు గాజులు శ్రీదేవి , యువజన విభాగం అధ్యక్షులు కూరపాటి సతీష్ , సీనియర్ నాయకులు గంగరాజు , వీరభద్రం ఎం శివ , గోపి తదితరులు పాల్గొన్నారు .

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

AP:ఆ ఆధికారి కి18 ఏళ్ల సర్వీస్…30 బదిలీలు

*ట్రాన్స్‌ఫర్ స్టార్..బదిలీలే ఆయనకు బహుమతులు..* *18 ఏళ్లలో 30 సార్లు.. వ్యవస్థను వణికించిన నిజాయితీ..* *ఖాకీ నిబద్ధతకు ‘ట్రాన్స్‌ఫర్’ పరీక్ష..* *తగ్గని పౌరుషం.. లొంగని శ్రీరామ్..* *రాజీపడితే కుర్చీ.. ధర్మం కోసం నిలబడితే బదిలీ..ఇదీ

Read More »

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం.

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా మున్సిపాలిటీ పరిధిలోని బిఆర్ఎస్, సిపిఎం పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు ,సిపిఎం బలపర్చిన బిఆర్ఎస్ చైర్పర్సన్ అభ్యర్థి

Read More »

KCR: చట్ట విరుద్ధంగా నోటీసులు అతికించడం రాజ్యాంగ విరుద్ధం :కేసీఆర్

బ్రేకింగ్ న్యూస్ జూబ్లీహిల్స్ ఏసీపీకి లేఖ రాసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ క్రైమ్ నంబర్ 243/2024 విచారణకు సంబంధించి తన వివరణ ఇచ్చిన కేసీఆర్ బాధ్యతాయుత పౌరుడిగా, ప్రతిపక్ష నేతగా విచారణకు సహకరిస్తానని కేసీఆర్

Read More »

ఖమ్మం:ముగిసిన సీఎం కప్ క్రీడోత్సవాలు

నేటి గదర్ న్యూస్, ఖమ్మం టౌన్ : గత మూడు రోజులుగా స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో కొనసాగుతున్న ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి సీఎం కప్ క్రీడలు శనివారం ముగిసాయి. చివరి రోజు

Read More »

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్!

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్! ​అభివృద్ధికి పట్టం కట్టండి.. భారీ మెజారిటీతో గెలిపించండి: మున్సిపల్ చైర్‌పర్సన్ కాసాని నాగశేష పద్మ పిలుపు నేటి గద్దర్

Read More »

పదవి విరమణ పొందిన పోలీసు లకు సన్మానం★ సీపీ సునీల్ దత్ చే ఘన సత్కారం

పదవి విరమణ పొందిన పోలీసు దేవులకు సన్మానం సీపీ సునీల్ దత్ చే సత్కారం ఖమ్మం, నేటి గదర్ న్యూస్: ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులకు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్

Read More »

 Don't Miss this News !